జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసిన నాయకుడు పుత్తా నరసింహా రెడ్డి –

సలాం ప్రొద్దుటూరు (కమలాపురం): కడప జిల్లాలో టిడిపి పార్టీని బలోపేతం చేసిన నాయకుడు పుత్తా నరసింహారెడ్డిని మైనార్టీ నాయకుడు ఖాదర్ బాషా కొనియాడారు. గురువారం ఆయన కమలాపురంలోని  ఆయన కార్యాలయంలో  సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.17 సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి ఎన్నో సేవలు చేసి జిల్లాలో ఎందరో నాయకులకు వెన్నంటే ఉండి , నియోజకవర్గంలో కార్యకర్తలకు ,నాయకులకు అండగా నిలిచి పూర్వవైభవం తెచ్చిన నాయకుడు పుత్త నరసింహారెడీ అని కొనియాడారు . అధిష్టానం చెప్పిన పనులను క్రమశిక్షణతో ఎలాంటి లోపాలు లేకుండా కార్యక్రమాలను విజయవంతం...