సలాం హఫీజ్ సాబ్ మృతి..

సలాం హఫీజ్ సాబ్ మృతి..   – రేపు ఉదయం 9.00 గంటలకు జామియా మసీదులో జనాజా నమాజ్   సలాం ప్రొద్దుటూరు:   ప్రొద్దుటూరు పట్టణంలో సుపరిచితులైన సలాం హఫీసాబ్ బుధవారం మృతి చెందరు.RIP ప్రొద్దుటూరు పట్టణంలో 50 సంవత్సరాల నుంచి సలాంహఫీసాబ్ ఆధ్వర్యంలో ఖురాన్ హఫీసులుగా ఎంతో మందికి అమ్మాయిలకు అబ్బాయిలకు చదివించారు. అలాగే ఎంతోమందికి మసీదులలో నమాజ్ చదివించేందుకు ఇమాములు గా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు. ఆయన దీనికోసం చేసిన సేవలు మరువలేనిది . అందరితో కలిసి మెలిసి...