SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 3:52 pm Posted by : SALAM PRODDATUR

సలాం హఫీజ్ సాబ్ మృతి..

సలాం హఫీజ్ సాబ్ మృతి..

 

– రేపు ఉదయం 9.00 గంటలకు జామియా మసీదులో జనాజా నమాజ్

 

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు పట్టణంలో సుపరిచితులైన సలాం హఫీసాబ్ బుధవారం మృతి చెందరు.RIP

ప్రొద్దుటూరు పట్టణంలో 50 సంవత్సరాల నుంచి

సలాంహఫీసాబ్ ఆధ్వర్యంలో ఖురాన్ హఫీసులుగా ఎంతో మందికి అమ్మాయిలకు అబ్బాయిలకు చదివించారు. అలాగే

ఎంతోమందికి మసీదులలో నమాజ్ చదివించేందుకు ఇమాములు గా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు. ఆయన దీనికోసం చేసిన సేవలు మరువలేనిది .

అందరితో కలిసి మెలిసి ప్రేమ అభిమానం ఆప్యాయతగా ఉండడం ఆయన మంచితనానికి నిదర్శనం.

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం కన్నుమూశారు . ప్రొద్దుటూరు పట్టణమే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు, శిష్యులు ,బంధువులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని జామియా మసీద్ లో జనాజ నమాజ్ జరుగుతుందని బంధుమిత్రులు తెలిపారు.