రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన షాక్ తీర్పు

    సలాం ప్రొద్దుటూరు (రాజస్థాన్):   రాజస్థాన్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఒక మంత్రి పనితీరును విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. అది మంత్రి ప్రతిష్టను, విద్యాశాఖ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందంటూ అక్కడి జిల్లా విద్యాశాఖాధికారి (DEO) సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. దీనిని సవాలు చేస్తూ ఆ ఉపాధ్యాయుడు హైకోర్టును ఆశ్రయించారు.రాజస్థాన్ హైకోర్టు షాక్ తీర్పు ఇచ్చింది .ఈ కేసును విచారించిన జస్టిస్ ఫర్జంద్ అలీ ధర్మాసనం, ఉపాధ్యాయుడి సస్పెన్షన్ ఆర్డర్‌ను పూర్తిగా రద్దు (Quashed) చేసింది. ఈ...