ప్రొద్దుటూరు విద్యార్థిని భాగ్యశ్రీకి ఇంగ్లీష్ లో రెండు బంగారు పతకాలు..

సలాం ప్రొద్దుటూరు: స్థానిక టీచర్స్ కాలనీకి చెందిన నడమల గంగాధర్ రెడ్డి, శైలజ కుమార్తె భాగ్యశ్రీకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 63 వ స్నాతకొత్సవం నందు వైస్ ఛాన్సలర్ ఆచార్య టాటా నరసింగ రావు ఏం. ఎ. ఇంగ్లీష్ లో యూనివర్సిటీ ఫస్ట్ గా నిలిచి నందుకు గాను రెండు బంగారు పతకాలతో బుధవారం సత్కరించారు. ఈ సందర్బంగా భాగ్యశ్రీ తన ఇంగ్లీష్ గురువులు ఆచార్య సుమకిరణ్, ఆచార్య శారద, ఐఐటీ, పాట్న పరిశోదక గురువులు ప్రియాంక త్రిపాఠి గారికి కృతజ్ఞతలు తెలిపారు.