SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 1:04 am Posted by : SALAM PRODDATUR

నేడు..ఉదయం 10 గంటలకు.. SIR పై అవగాహన సదస్సు…

సలాం ప్రొద్దుటూరు:

బుధవారం 10 వ తేదీ ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో కొరపాడు రోడ్డులోని ఎస్కేఎస్సీ డిగ్రీ కళాశాల నందు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ పునః పరిశీలన (SIR) పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు  అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలు, బిఎల్ఎలు, నాయకులు ఉదయం 10 గంటలకు ఎస్.కే.ఎస్.సి డిగ్రీ కళాశాల నందు జరిగే SIR కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం నుండి పత్రికా ప్రకటన వెలువడింది.