దేశ దౌర్భాగ్యపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించాడు –కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్
సలాం ప్రొద్దుటూరు ( కడప): దేశ దౌర్భాగ్యపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించాడనీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ పేర్కొన్నారు.కడపలో ఉన్న తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రానంతరం భారత దేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని అభివృద్ధి చేసి, దేశ నిర్మాతగా ఖ్యాతి గడించారన్నారు.జవహర్లాల్ నెహ్రూ ప్రజలు ఎన్నుకున్న ప్రధానిగా కొనియాడారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఈవీఎంలు గోల్మాల్ చేసి, ఓట్లను...