సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రక్షాళనకు సీఎం చంద్రబాబు శ్రీకారం. ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్‌ను కుప్పం ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తొలగింపు. అమరావతిలో కుప్పం టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ. కుప్పంలో పలువురు ముఖ్య టీడీపీ నేతలపై వేటు పడే అవకాశం. పార్టీ కార్యకలాపాల కోసం అనంతపురానికి చెందిన శ్రీకాంత్‌ను తన పీఏగా నియమించిన సీఎం చంద్రబాబు..కడప : మైలవరం మండలం, వేపరాల దగ్గర పెన్నానదిలో ఇద్దరు గల్లంతు..!*కల్యాణ్‌ కుమార్ అనే వ్యక్తి మృతదేహం లభ్యం.మృతుడు నంద్యాల జిల్లా కొలిమిగండ్ల మండలం, రామాపురం...