SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 4:34 am Posted by : SALAM PRODDATUR

సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రక్షాళనకు సీఎం చంద్రబాబు శ్రీకారం. ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్‌ను కుప్పం ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తొలగింపు. అమరావతిలో కుప్పం టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ. కుప్పంలో పలువురు ముఖ్య టీడీపీ నేతలపై వేటు పడే అవకాశం. పార్టీ కార్యకలాపాల కోసం అనంతపురానికి చెందిన శ్రీకాంత్‌ను తన పీఏగా నియమించిన సీఎం చంద్రబాబు..కడప : మైలవరం మండలం, వేపరాల దగ్గర పెన్నానదిలో ఇద్దరు గల్లంతు..!*కల్యాణ్‌ కుమార్ అనే వ్యక్తి మృతదేహం లభ్యం.మృతుడు నంద్యాల జిల్లా కొలిమిగండ్ల మండలం, రామాపురం వాసిగా గుర్తింపు.మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ అంటే మినీ ఇండియా. కిందపడిపోయిన నన్ను మల్కాజ్‌గిరి ప్రజలు ఆశీర్వదించారు. మల్కాజ్‌గిరి ప్రజల వల్లే నేను సీఎం అయ్యాను. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌తో అభివృద్ధి చేస్తాం. మూసీ ప్రక్షాళనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారు. రీజనల్‌ రింగ్ రోడ్డు కోసం 50 సార్లు ఢిల్లీ వెళ్లి మోడీని కలిశాను. ధాన్యం కొనుగోలు, మెట్రో అనుమతుల బాధత్య కిషన్‌రెడ్డికి లేదా.? -సీఎం రేవంత్‌ రెడ్డి..