SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 2:58 am Posted by : SALAM PRODDATUR

8 మంది చనిపోవడం బాధాకరం –మాజీ మంత్రి

సలాం ప్రొద్దుటూరు ( విశాఖపట్నం):

విశాఖ స్టీల్ ప్లాంటులో జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోవడం చాలా బాధాకరం అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనే కుట్రతో.. రెండేళ్లుగా ప్లాంట్ నిర్వహణలో శ్రద్ధ తగ్గించేశారు.ఈ ప్రమాదానికి కారకులు ఎవరో.. కచ్చితంగా ఎంక్వైరీ జరగాలి