Date of Publish : 09 June 2026, 2:44 amPosted by : SALAM PRODDATUR
శ్రీశైలం జలాశయం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ మలుపు దగ్గర మట్టిలో ఇరుక్కుపోయిన ట్రావెల్స్ బస్సు దోమలపెంట చెక్‌పోస్ట్ వరకు ట్రాఫిక్ జామ్ సున్నిపెంట వరకు నిలిచిపోయిన వాహనాలు దాదాపు 10 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు బస్సును పక్కకు తీసేందుకు స్థానికుల ప్రయత్నాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం. విశాఖ స్టీల్ ప్లాంట్లో sms 2 డిపార్ట్మెంట్లో ప్రమాదం. ల్యాడిల్ నుంచి కుప్పకూలిన హాట్‌మెంట్ బకెట్లు. పెద్దమొత్తంలో ద్రవం పడటంతో పలువురు కార్మికులకు గాయాలు. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది…