SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 4:20 am Posted by : SALAM PRODDATUR

శభాష్ తలపతి ..

సలాం ప్రొద్దుటూరు (చెన్నై):

తమిళనాడు వ్యాప్తంగా స్కూల్ యూనిఫామ్ వేసుకున్న విద్యార్థులు ఇకపై ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని సీఎం విజయ్ నూతన వరవడి కి శ్రీకారం చుట్టారు. విజయ్ ని ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో ఈ వసతి విద్యార్థుల కు కల్పించాలని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు.