విశాఖ ఉక్కు ఘటన అందరి మనస్సులను కలిచి వేసింది –రాచమల్లు
సలాం ప్రొద్దుటూరు: విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల మరణాలు విషాదాన్ని మిగిల్చింది,విషాదించదగ్గ విషయం. మరణించిన కార్మికుల కుటుంబాలకు వైసిపి సంతాపాన్ని తెలియచేస్తోంది. కాలం చెల్లిన యంత్రాలతో పనిచేయండంతో వల్లనే ఈ ప్రమాదం జరిగింది,దీనికి ప్రభుత్వం కారణం. 8 మంది కార్మికులు మృతి చెందితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకూ అక్కడికి పోలేదు వారిని పరమర్శించలేదు. గతంలో గ్యాస్ లీక్ అయితే జగన్ 3 గంటల్లో అక్కడికి చేరుకొని కార్మికులను పరామర్శించాడు 1 కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చాడు. ఈ మానవత్వం లేని...