విజయ దుర్గమ్మ సన్నిధిలో కాలసర్ప దోష నివారణ పూజలు (రాహుకాల పూజ)

సలాం ప్రొద్దుటూరు (విజయవాడ): అమ్మా అని పిలిస్తే, నేనున్నా అని పలికే చల్లని తల్లి మన కడప శ్రీ విజయ దుర్గా దేవి ఆ తల్లి సన్నిధిలో మంగళవారం రాహుకేతు పూజలు ఘనంగా నిర్వహించారు,మంగళ వారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి కి వేకువ జామున పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారి ని చక్కగ అలంకరించి దర్శనాన్ని అందించారు ఆలయ అర్చకులు. అనంతరం మధ్యాహ్నం 3 నుండి 4.30 వరకు రాహు కాల పూజ నిర్వహించారు. గ్రహాలు ఆది పరాశక్తి శ్రీ...