రైల్వే కోడూరులో రాస్తారోకో

–పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల  పెంపుకు నిరసనగా వామ పక్షాలు రైల్వే కోడూరులో రాస్తారోకో సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు): కేంద్రంలో బిజెపి ప్రభుత్వం,పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు   పెంపును ఉపసంహరించుకోవాలని,  వామ పక్షాలు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో, మంగళవారం ఉదయం టోల్గేట్ గాంధీ విగ్రహం వద్ద, సిపిఎం, సిపిఐ, సిపిఐ .ఎంఎల్ , ఆధ్వర్యంలో రాస్తారు ఒక నిర్వహించారు. సిపిఎం జిల్లా నాయకులు, సిహెచ్ చంద్రశేఖర్, సిపిఐ జిల్లా నాయకులు, రాధాకృష్ణ మాట్లాడుతూ, కేవలం మే నెలలోనే...