రెండేళ్లలో కర్నూలు జిల్లాకు భారీగా పెట్టుబడులు.. మంత్రి టీజీ భరత్ గుప్తా
–రిలయన్స్, జైరాజ్ ఇస్పాత్ కంపెనీలతో యువతకు ఉద్యోగావకాశాలు –కర్నూలు నగర తెలగ కాపు బలిజ సేవా సంఘం ప్రతిభ పురస్కారాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ గుప్తా సలాం ప్రొద్దుటూరు ( కర్నూలు): రెండేళ్లలో కర్నూలు జిల్లా ఎంతో అభివృద్ది చెందిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలు నగరంలోని బి.క్యాంపులోని కాపు భవన్ వద్ద కర్నూలు నగర తెలగ కాపు బలిజ సేవా సంఘం ప్రతిభ పురస్కారాలు కార్యక్రమంలో ఆయన...