మార్చురీ లో మృగం
_మృతదేహాలకూ తప్పని నగ్నత్వ నరకం_ సలాం ప్రొద్దుటూరు (బీదర్): బీదర్ 'బ్రిమ్స్' ఆసుపత్రిలో దారుణం.. మహిళల శవాలను వివస్త్రలను చేసి మొబైల్‌లో ఫోటోలు తీసిన అటెండెంట్.. నిందితుడు మునీర్ అహ్మద్ అరెస్ట్ వైద్యుడి ఫిర్యాదుతో వెలుగులోకి కీచక పర్వం తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్.. సుమోటోగా కేసు నమోదు.. సమగ్ర నివేదిక కోరుతూ ఆరోగ్య శాఖకు ఆదేశాలు మానవత్వం మంటగలిసింది. చనిపోయిన తర్వాత కూడా మహిళల మృతదేహాలకు గౌరవం దక్కలేదు. కన్నబిడ్డలా, తోబుట్టువులా కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోనే ఒక కామాంధుడు మృతదేహాల...