పోలీసు శాఖ గౌరవాన్ని మరింత పెంచాలి –డి ఐ జి కోయ ప్రవీణ్
సలాం ప్రొద్దుటూరు ( కర్నూలు) : పోలీసు శాఖ గౌరవాన్ని మరింత పెంచాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు.కర్నూలు రేంజ్ పరిధిలో ఇటీవల సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) నుండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా పదోన్నతి పొందిన పోలీసు అధికారులు మంగళ వారం కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఎస్‌ఐ నుండి సిఐలుగా పదోన్నతి పొందిన పోలీసు అధికారులను డీఐజీ ఈ సందర్భంగా అభినందించారు...