పరికరాల దొంగతనం కేసు ఛేదించిన వన్ టౌన్ పోలీసులు
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి నిర్మాణ, చెక్క పనులకు సంబంధించిన పరికరాల దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు.ఒక ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని, నిందితుల వద్ద నుంచి రూ.32 వేల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని వన్ టౌన్ సిఐ కొండారెడ్డి తెలిపారు. మంగళవారం వన్ టౌన్ పోలీసు స్టేషను లో ఆయన మాట్లాడుతూ మట్టిమసీదు ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ సుభహాన్, ముగ్గురు మైనర్ బాలురు కలిసి...