దొంగ కు దేహ శుద్ధి

సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు): సోమవారం మైదుకూరు  ని 19 వ వార్డు శ్రీనగరం గ్రామంలో గోశెట్టి చిన్న రామ తులసయ్య ఇంట్లో పట్టపగలే చోరీకి పాల్పడ్డ దొంగను గ్రామంలోని యువకులు దొంగను పట్టుకుని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు..