చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది

సలాం ప్రొద్దుటూరు: చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందనీ క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో అంగన్‌వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో ముఖ్య మని వైద్యాధికారులు డాక్టర్ భరత్ నారాయణ, డాక్టర్ మధు కుమార్ నవచేతన పేర్కొన్నారు. మంగళవారం భాగంగా నిర్వహించిన శిక్షణా శిబిరంలో వారు మాట్లాడుతూ, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో అంగన్‌వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో ముఖ్య మని అన్నారు. గర్భధారణ నుంచి తొలి వెయ్యి రోజుల కాలం...