అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

  –ధర్మవరం ఇంచార్జ్ సీడీపీఓ శైలజ*   సలాం ప్రొద్దుటూరు (ధర్మవరం):   శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అర్బన్, రూరల్ పరిధిలో 21 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీ ఏర్పడినట్లు ఆ శాఖ ధర్మవరం ఇంచార్జ్ సీడీపీఓ శైలజ సోమవారం తెలిపారు. అర్బన్ పరిధిలో 10, రూరల్ పరిధిలో 11 ఆయా పోస్టులు ఖాళీ ఉన్నట్లు వివరించారు. పదో తరగతి చదివి, ఖాళీ ఉన్న ప్రాంత కోడలై ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 18వ తేదీలోగా...