విజయవాడ రాష్ట్రస్థాయి సూఫీ కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలి

  –ధర్మవరంలో సూఫీ, ఖాద్రి పీఠాధిపతుల ఆత్మీయ సమావేశం సలాం ప్రొద్దుటూరు (ధర్మవరం) : సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్లో సూఫీ మరియు ఖాద్రి పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సూఫీ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు పాల్గొని సోదరభావం, శాంతి, సామరస్య సందేశాలను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా బీజాపూర్ పీఠాధిపతి మొయినుద్దీన్ బాంగి అబ్బాసి, జమ్మలమడుగు ఆస్థాన పీఠాధిపతి ఖాదర్ వలీ, జమ్మలమడుగు పీఠాధిపతి ధర్మవరం దాదా పీర్...