మంగళవారం ప్రజా దర్బార్

ప్రజా దర్బార్ సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు రేపు అనగా 09-06-2026 తేదీ మంగళవారం నాడు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.ప్రజలు తమ సమస్యలను,విజ్ఞప్తులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి నేరుగా తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం.ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కకోరారు. గమనిక:- ప్రజా దర్బార్ నందు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారిని స్వయంగా...