ప్రజా దర్బార్
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు రేపు అనగా 09-06-2026 తేదీ మంగళవారం నాడు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.ప్రజలు తమ సమస్యలను,విజ్ఞప్తులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి నేరుగా తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం.ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కకోరారు.
గమనిక:- ప్రజా దర్బార్ నందు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారిని స్వయంగా కలవడానికి వచ్చే ప్రజలు వారి ఆధార్ కార్డును మరియు రేషన్ కార్డును తీసుకొనిరావల్సిందిగా కోరుచున్నాము.
ఇట్లు
MLA వరదరాజుల రెడ్డి గారి కార్యాలయం
ప్రొద్దుటూరు నియోజకవర్గం