SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 12:26 pm Posted by : SALAM PRODDATUR

ప్రజలకు విజ్ఞప్తి ~ప్రొద్దుటూరు-కోగటం-కమలాపురం-కడప~ *రూట్ బంద్❌* ప్రజలకు తెలియజేయడం ఏమనగా పొద్దుటూరు నుండి కడప వయా కమలాపురం కమలాపురంలోని రైల్వే ట్రాక్ దగ్గర బ్రిడ్జి పనులు కారణంగా దారి మూసివేయడం జరిగినది కాబట్టి *కడప*➡️ పోవువారు వయా *ఎర్రగుంట్ల మీదుగా* లేదా *మైదుకూరు మీదుగా* గాని వెళ్లవలసిందిగా తెలియజేయడం అయినది