చంద్రబాబు ప్రభుత్వం పథకాల అమలు లో పూర్తి వైఫల్యం–రాచమల్లు
సలాం ప్రొద్దుటూరు: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు , పథకాలు అమలులో అలాగే గత ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు కొనసాగించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనీ రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని శేగిరెడ్డి కల్యాణమండపంలో సోమవారం కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఫోటో ఎగ్గిబిషన్ , LED స్క్రీన్ల ద్వారా చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నాయకులకు...