గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు –రూరల్ సీఐ నాగభూషణ్

సలాం ప్రొద్దుటూరు (రూరల్): గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్ హెచ్చరించారు. జిల్లా ఎస్.పి . షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సోమవారం మండల పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ లో ఉన్న అమృత నగర్ కాలనీ వాసులకు   ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని , అలాగే గొడవలు పడకూడదని చెప్పారు.మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాల గురించి వివరించారు. ఇలాంటి...