పారిశ్రామికవేత్తలుగా ఆర్యవైశ్యులు ఎదగాలి.. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా
సలాం ప్రొద్దుటూరు (బెంగళూరు): పారిశ్రామికవేత్తలుగా ఆర్యవైశ్యులు ఎదగాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. బెంగుళూరులో జరిగిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహాసభ ఫెడరేషన్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగుళూరులో డిసెంబర్‌లో మూడు రోజుల పాటు గ్లోబల్ ఆర్యవైశ్య సమ్మిట్ నిర్వహణపై సమావేశంలో చర్చించారు. సమ్మిట్ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా మంత్రి టీజీ భరత్ గుప్తాను ఎన్నుకున్నట్లు కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్ ప్రకటించారు. ఈ...