నిఖహ్ కు హాజరైన టిడిపి యువనాయకుడు బచ్చల వీరప్రతాప్

సలాం ప్రొద్దుటూరు : ఆదివారం పట్టణంలోని బొల్లారంలో ఉన్న N కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు సంజీవని మెడికల్ గుండెగల్ల మాబు హుస్సేన్ నిఖహ్ జరిగింది . ఈ సందర్భంగా  టిడిపి యువనాయకుడు బచ్చల వీరప్రతాప్ నిఖహ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.