టిడిపి హయాంలోనే ₹ 1.75 కోట్ల సొమ్ము మాయం.. వైసిపి హయాంలో కాదు – బంగారు రెడ్డి
–మాపై ఆరోపణలు నిరూపిస్తే రామేశ్వరం వదిలేస్తాం .. మారుమూల గ్రామం వెళ్తాం.. సలాం ప్రొద్దుటూరు: తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చి రెండేళ్లు .. 8 నెలల వరకు ఉన్న 268 టన్నుల ఇనుప కడ్డీలు ఇప్పుడు లేవు.. అధికారులు మీవారే .. అధికారం మీ ప్రభుత్వం దే.. మీ ప్రమేయం లేకుండా ఇలా పోతాయి? టిడిపి హయాంలోనే ₹1.75 కోట్ల సొమ్ము మాయమైంది.. మా వైసీపీ హయాంలో కాదని.. ఇది ఎమ్మెల్యే వరదా తెలుసుకోవాలని వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ మున్సిపల్...