చేనేత కుటుంబాలకు హర్ష హెల్త్ కార్డులు పంపిణీ
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులోని చేనేత కుటుంబాలకు హర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.చేనేత, పవర్ లూమ్స్ కార్మికులు, చేనేతతో అనుబంధంగా జీవనోపాధి పొందుతున్న కుటుంబాలకు 50 శాతం రాయితీతో వైద్య సేవలను అందించనున్నట్లు హర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుడు, ఏపీ పద్మశాలీయ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ కల్వ విజయనాగేంద్ర, డాక్టర్ సమిత తెలిపారు. ఇందులో భాగంగా హర్ష హెల్త్ కార్డు పథకాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయనాగేంద్ర మాట్లాడుతూ ఈ పథకం ద్వారా...