సలాం ప్రొద్దుటూరు:
స్థానిక పారడైస్ కళ్యాణమండపము లో ఆదివారం NS మున్నా వారి కుమారుడు నిఖహ్ జరిగింది . ఈ సందర్భంగా హాజరైన MLA నంద్యాల వరదరాజులరెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య ,షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ వియస్ ముక్తియార్ ,టిడిపి నాయకులు సియం సురేష్ నాయుడు ,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి ,రాష్ట్ర వక్స్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహ్హమ్మద్ ,మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.