SIR లో లోపాలు ఎక్కడ ఉన్నాయి? వాటిని సరిదిద్దాల్సింది ఎవరు?
సలాం ప్రొద్దుటూరు: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision - SIR) మూడో దశ జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రారంభంకానుంది. ఈ ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) కీలక పాత్ర పోషించనున్నారు. దాదాపు నెల రోజుల పాటు వారు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం, వాటిని తిరిగి సేకరించడం, అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడం వంటి బాధ్యతలను నిర్వహిస్తారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా సమగ్ర సవరణ చివరిసారిగా...