SALAM PRODDATUR
Sr Reporter | ఎడిటోరియల్
salamproddatur.com
సలాం ప్రొద్దుటూరు :జిల్లా GNSS SE గా పదోన్నతి పొందిన రమేష్ శనివారం ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి ను ఆయన క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిశారు.SE రమేష్ తో పాటు AE శ్రావణి కూడా ఉన్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article