SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 4:15 pm Posted by : SALAM PRODDATUR

సలాం ప్రొద్దుటూరు  :జిల్లా GNSS SE గా పదోన్నతి పొందిన రమేష్ శనివారం ఎమ్మెల్యే  నంద్యాల వరద రాజుల రెడ్డి  ను ఆయన క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిశారు.SE రమేష్ తో పాటు AE శ్రావణి కూడా ఉన్నారు.