SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 3:31 pm Posted by : SALAM PRODDATUR

సలాం ప్రొద్దుటూరు :

ప్రొద్దుటూరు పట్టణానిక చెందిన ఆర్నాల్డ్ జిమ్ షేక్ న్యామతుల్లా కుమారుడు వివాహ శనివారం జరిగింది.ఈ సందర్భంగా టిడిపి నాయకులు డా.జి.వీర ప్రవీణ్ రెడ్డి వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.