సైకిల్‌ పై టీడీపీ నేత ముక్తియర్!

సలాం ప్రొద్దుటూరు: ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ ముక్తియర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన కార్యాలయం నుండి ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వరకు సైకిల్ పై వెళ్లారు. ఈ సందర్భంగా  మునిసిపల్ కమిషనర్  చిత్త రవిచంద్ర రెడ్డి కి స్థానికంగా ఉన్న  సమస్యలు డ్రైనేజీ, కాలువల శుభ్రత పై  చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గాంధీ రోడ్డులో వర్షపు నీరు నిలబడడంతో ప్రజలకు అనారోగ్యాలకు గురవుతూ అసౌకర్యం కలుగుతుందని అందువల్ల శాశ్వత...