సిపిఎం ఆధ్వర్యంలో టిబి రోడ్డు లో పెట్రోలు డీజీలు గ్యాస్ నిత్యవసర వస్తువులధరలు తగ్గించాలని రాస్తారోకో

సలాం ప్రొద్దుటూరు : స్థానిక టిబి రోడ్డులో శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యవసర ధరలు పెంపుకు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారం కొనసాగిస్తూ ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ పై ఒక్క లీటర్ పై పది రూపాయలు పైన పెంచి ప్రజల నడ్డి విరిచారు అన్నారు.ఈ పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వలన నిత్యవసర వస్తువులన్నీ పెరిగిపోయి ప్రజలకు భారం అవుతాయన్నారు. పెంచిన ధరలు వెంటనే...