నవచేతనతో చిన్నారుల భవిష్యత్ బలోపేతం ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌తో సమగ్ర అభివృద్ధి సాధ్యం: మెడికల్ ఆఫీసర్లు
సలాం ప్రొద్దుటూరు : నవచేతనతో చిన్నారుల భవిష్యత్ బలోపేతం ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌తో సమగ్ర అభివృద్ధి సాధ్యమని మెడికల్ ఆఫీసర్లు భరత్ నారాయణ, మధు కుమార్ తెలిపారు. పిల్లలే మన సంపద అనే భావనతో చిన్నారుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమంలో కృత్రిమ మేధస్సు సాంకేతికతను వినియోగించే విధానంపై ‘నవచేతన’ కార్యక్రమాన్ని శనివారం స్థానిక టిబి రోడ్డులోని ఎద్దుల వెంకట సుబ్బమ్మ బాలికోన్నత మున్సిపల్ పాఠశాలలో ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీరాములపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ నారాయణ మాట్లాడుతూ, 0–6 సంవత్సరాల పిల్లలలో అభివృద్ధి...