*కాక్రోచ్* విప్లవం…

  * *జంతర్ మంతర్ వద్ద యువత మహాధర్నా* సలాం ప్రొద్దుటూరు (న్యూఢిల్లీ): నిప్పు కనకమైంది.. నిశ్శబ్దం గర్జనైంది! దేశంలో కోట్లాది మంది నిరుద్యోగ యువత గుండెల్లో ఏళ్ల తరబడి గూడుకట్టుకున్న నిరాశ, నిస్సహాయత ఇప్పుడు ఒక్కసారిగా బద్దలై లావాగా మారుతోంది. పరీక్షల కుంభకోణాలు, పేపర్ లీకేజీలు, పెరుగుతున్న నిరుద్యోగంతో భవిష్యత్తు అంధకారంగా మారిన వేళ—"ఇక చాలు... మా భవిష్యత్తుతో ఆటలాడకండి!" అంటూ భారత యువత వీధుల్లోకి వస్తోంది.ఈ తరం ఆగ్రహానికి ప్రతీకగా, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో కోట్ల మందిని...