SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 3:50 am Posted by : SALAM PRODDATUR

ఒక్క టీచర్ ఉద్యోగంమైన ఇచ్చారా–చంద్రబాబు

 

సలాం ప్రొద్దుటూరు (అమరావతి): వైసిపి హయాంలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు సరికదా విద్యారంగానికి వాళ్లేదో బ్రహ్మాండమైన సేవ చేసేసినట్టు, విద్యారంగ ప్రమాణాలే మారిపోయినట్టు ఊదరగొట్టారు. మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం దానిపైనే పెట్టాను. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించాం. అర్హులకే ఉద్యోగాలిచ్చాం’ అని సీఎం వివరించారు. ‘వైకాపా వారు చేస్తున్న అడ్డగోలు ఆరోపణలను తిప్పికొట్టాలంటే ప్రజలను చైతన్యవంతులను తులను చేయడమే పరిష్కారం’ అని అభిప్రాయపడ్డారు.