ఎరువులు,యూరియా కొరత పై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తా – ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి 

సలాం ప్రొద్దుటూరు :  ఎరువులు, యూరియా కొరత పై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. శనివారం స్థానిక నెహ్రూ రోడ్డు లోని ఆయన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రొద్దుటూరులో ఎరువులు, యూరియా కొరత వుందంటూ రైతుల్లో ఆందోళన నెలకొన్నదని, ఈ నేపథ్యంలో విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, పరిస్థితి చక్కదిద్దేలా చర్యలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా చూస్తామన్నారు. రానున్న ఖరీఫ్, రబీ సీజన్లో ఎరువులు, యూరియా నిల్వలు వుండేలా చూస్తామని తెలిపారు. అదే...