24 గంటల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు..
సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఉన్న శ్రీనిధి బీడర్స్ మిల్లులో జరిగిన చోరీ కేసుకు సంబందించి టూ టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఏఎన్సీ విభూ కృష్ణ గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. మిల్లులో ఆపరేటర్ పనిచేస్తున్న కిరణ్కు వ్యాపార వేత్తలు గదిలో భారీ మొత్తంలో నగదు భద్రపడుస్తారనే విషయం తెలిసి, తన వ్యక్తిగత అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో దొంగతనానికి పదకం రచించాడు. ఈ క్రమంలో గత నెల 30న అర్ధరాత్రి సమయంలో...