బెస్ట్ బ్యూటీషియన్ అవార్డు అందుకున్న రాధ..
సలాం ప్రొద్దుటూరు (హైదరాబాద్): హైదరాబాద్ సిటీ శుక్రవారం మౌర్య ఫంక్షన్ హాల్లో సినీనటి ముమైత్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా బ్యూటీ ఫెస్టివల్ కార్యక్రమం జరిగింది. సౌత్ ఇండియా బ్యూటీషియన్ కాంపిటీషన్లో హెయిర్ అండ్ బ్యూటీషియన్ పోటీలలో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన హర్షిత బ్యూటీ పార్లర్ ప్రోప్రైటర్ అండ్ బ్యూటిషియన్ రాధ కు మొదటి స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు గా హాజరైన సినీనటి పాయల్ రాజ్ పుత్, గాయకుడు రోల్ రిడా,నటి నందిని,మాలతి శెట్టి చేతుల మీదుగా రాధ కు అవార్డు...