బెదిరింపులకు భయపడే వాన్ని కాదు–ఉక్కు ప్రవీణ్
సలాం ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్ రెడ్డికి బెదిరింపులు..స్పీడ్ పోస్టు ద్వారా తనకు బెదిరింపు లేఖ పంపినట్లు తెలిపిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి.మా తాతను చంపినట్లే నన్నూ చంపుతామని లేఖలో బెదిరించారు.నన్ను ఇంట్లోనే చంపుతామని లేఖలో రాశారు.. నా జోలికొస్తే చూస్తూ ఊరుకోను.బెదిరింపు లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశా.