డీఎస్సీ స్పోర్ట్స్ కోటపై సమగ్ర విచారణ జరపాలి.
- DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్. సలాం ప్రొద్దుటూరు: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో నియామకం జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని DYFI జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఈ రెండు సంవత్సరాలలో ఒక డీఎస్సీ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నారు.నిరుద్యోగ భృతి హామీ పూర్తిగా...