ఖిద్మత్ సొసైటీ సేవలకు గుర్తింపుగా ఎమ్మిగనూరు బ్రాంచ్‌కు సత్కారం

సలాం ప్రొద్దుటూరు (ఎమ్మిగనూరు): ఎమ్మిగనూరు ఖిద్మత్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (MACCS) ఆధ్వర్యంలో సభ్యులకు అందిస్తున్న సేవలు, ఆర్థిక సహకారం మరియు సామాజిక కార్యక్రమాలను గుర్తిస్తూ ఖిద్మత్ హెడ్ ఆఫీస్ అధికారులు ఎమ్మిగనూరు బ్రాంచ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా  బ్రాంచ్ మేనేజర్ షోయబ్ అక్తర్ ,బ్రాంచ్ మేనేజ్‌మెంట్‌ కమిటీ ప్రెసిడెంట్ ముల్ల ఇస్మాయిల్ గారికి ప్రశంసా షీల్డ్‌ను అందజేసి సత్కరించారు. సభ్యుల సంక్షేమం, వడ్డీ రహిత ఆర్థిక సేవల విస్తరణ మరియు సంస్థ అభివృద్ధికి చేసిన కృషిని హెడ్ ఆఫీస్ అధికారులు...