SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 6:29 pm Posted by : SALAM PRODDATUR

NDA కూటమి నేతల కీలక సమావేశం ప్రారంభం..

సలాం ప్రొద్దుటూరు (అమరావతి):

సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్.మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పళ్లా శ్రీనివాసరావు.’సర్‌’పై కూటమి పార్టీల మధ్య సమన్వయం, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై భేటీలో ప్రధానంగా చర్చించనున్న నేతలు.