వెన్నుపోటు కు రెండేళ్లు —రాచమల్లు

సలాం ప్రొద్దుటూరు : చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని వెన్నుపోటు కు రెండేళ్లు అయిందని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందర ఉన్న గాంధీ పార్క్ వద్ద వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి పిలుపుమేరకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు, మహిళలు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో మరియు సూపర్...